ఓట్ల లెక్కింపుకు గాను అనువైన కేంద్రాన్ని చూడాలి

6చూసినవారు
నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అనువైన కేంద్రాన్ని పరిశీలించారు. శుక్రవారం ఆర్జాల బావి వద్ద ఉన్న ఎస్ డబ్ల్యూ సి గోదామును ఆయన సందర్శించారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీలు, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఒకే చోట జరిగేలా కేంద్రం ఉండాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్