పాలీసెట్ కౌన్సిలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

4చూసినవారు
పాలీసెట్ కౌన్సిలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్ కౌన్సిలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పాలీసెట్ కోఆర్డినేటర్ నర్సింహారావు తెలిపారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మే 29వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది.

ట్యాగ్స్ :