నల్గొండ: పూర్వ విద్యార్థుల సమ్మేళనం

63చూసినవారు
నల్గొండ: పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నల్గొండ పట్టణం ఆర్టీసీ కాలనీలోని మమత హై స్కూల్ 1991- 92 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మమత హై స్కూల్ కరస్పాండెంట్ యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నిర్లక్ష్యానికి గురి కావడంతోనే అప్పట్లో తాము మమత హై స్కూల్ ను ప్రారంభించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్