నల్గొండ: ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం

65చూసినవారు
నల్గొండ: ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం
నల్గొండ జిల్లా పానగల్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నల్లగొండ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతిర్మయి ఆదేశానుసారం జిల్లా ఫుడ్ సేఫ్టీ శాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలకు ఆహార ఫోర్టిఫికేషన్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు పి స్వాతి, ఎన్ శివశంకర్ రెడ్డి ఆశా కార్యకర్తలకు ఆహార ఫోర్టిఫికేషన్ ప్రాముఖ్యతను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్