ఎస్. ఐ. ఆర్ తో చాలా జాగ్రత్తగా ఉండాల

2చూసినవారు
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన ఎస్.ఐ.ఆర్.తో చాలా జాగ్రత్తగా ఉండాలని నల్గొండ బూత్ లెవెల్ ఏజెంట్లతో జరిగిన సమావేశంలో సూచించారు. రాబోయే రాజకీయ పోరాటంలో ప్రతి ఓటరును కాపాడుకునే బాధ్యతకు సిద్ధం కావాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవడానికి ఈ ప్రక్రియలో అత్యంత జాగ్రత్త వహించాలని, బీజేపీ ఓటు చోరీతో పాటు సీటు చోరీ కూడా చేస్తుందని ఆయన అన్నారు.