కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారం ప్రారంభం

2చూసినవారు
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ తమ కార్పోరేటర్ అభ్యర్థులతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. శుక్రవారం 32వ డివిజన్ వెలిశాల కాలనీలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి, ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికలలో 'చెయ్యి' గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :