టిఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా చకిలం వసంత అనిల్

1చూసినవారు
టిఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా చకిలం వసంత అనిల్
టిఆర్ఎస్ పార్టీ నల్గొండ మేయర్ అభ్యర్థిగా చకిలం వసంత అనిల్ కుమార్‌ను అధిష్టానం ప్రకటించింది. మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో, తెలంగాణ ఉద్యమకారుడు చకిలం అనిల్ కుమార్ సతీమణి వసంతను పోటీకి సిద్ధం చేశారు. చకిలం అనిల్ కుమార్ తండ్రి చకిలం శ్రీనివాసరావు నల్గొండ ఎమ్మెల్యేగా, ఎంపీగా, జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. సుమారు 20 ఏళ్ల క్రితం అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్