ముఖ్యమంత్రి పర్యటన: ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టుపై విమర్శలు

1548చూసినవారు
నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసన కార్యక్రమాన్ని ప్రకటించకపోయినా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్, సంపత్ వంటి విద్యార్థి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం విడ్డూరకరమని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్