సిఐటియు జిల్లా మహాసభలు

8చూసినవారు
సిఐటియు జిల్లా మహాసభలు
సిఐటియు నల్గొండ జిల్లా 13వ మహాసభలు ఈనెల 29, 30 తేదీలలో నల్గొండ పట్టణంలో నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం తెలిపారు. శనివారం సీఐటీయూ నల్గొండ పట్టణ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ, కార్మికుల పోరాటాల సారధి అయిన సిఐటియు జిల్లా 13వ మహాసభలలో జిల్లాలోని 33 మండలాల నుండి 500 మంది ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్