ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

5చూసినవారు
నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి వార్డులో పురుషులు ఉండడంపై ఆమె సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్‌ను ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లల వార్డు, ఐసీయూ తదితర వార్డులను కూడా ఆమె పరిశీలించారు.

ట్యాగ్స్ :