మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు: జిల్లా యంత్రాంగం సన్నద్ధం

2చూసినవారు
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు: జిల్లా యంత్రాంగం సన్నద్ధం
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనువైన భవనాల ఎంపికపై కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని సెట్విన్ స్కిల్ సెంటర్, రామానంద తీర్థ కళాశాల, గురుకుల బాలికల విద్యాలయాలను వారు నిశితంగా పరిశీలించారు. ఈ కేంద్రాలలో ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్