నల్గొండ: సీపీఎం నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు

64చూసినవారు
నల్గొండ: సీపీఎం నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు
జూన్ 15, 16 తేదీలలో నల్గొండ ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని సీపీఎం నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సీపీఎం పట్టణ కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న జరుగుతున్న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్