మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

3చూసినవారు
మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ వజ్జ సంతోషిణి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వజ్జ రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జరిగింది.
Job Suitcase

Jobs near you