మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దు

0చూసినవారు
మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దు
దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరిత మాటలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయవద్దని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్‌ రవీంద్ర కుమార్ ఓటర్లకు సూచించారు. గురువారం దేవరకొండ పట్టణంలోని 5, 6, 10వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప మరొకటి లేదని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్