నీలగిరి బాయ్స్ హాస్టల్ వార్డెన్ గా డా షరీఫ్.

3చూసినవారు
నీలగిరి బాయ్స్ హాస్టల్ వార్డెన్ గా డా షరీఫ్.
నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాల చరిత్ర విభాగపు అధ్యాపకుడు డా. షరీఫ్ ను నీలగిరి బాయ్స్ హాస్టల్ కు వార్డెన్ గా బుధవారం నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. డా. షరీఫ్ ఏడాది కాలం పాటు వార్డెన్ గా సేవలు అందించనున్నారు. ఈ నియామకం పట్ల అధికారులు, అధ్యాపకులు, సహోద్యోగులు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్