ఓ చిన్నారి భవిష్యత్తుకు భరోసా

1చూసినవారు
ఓ చిన్నారి భవిష్యత్తుకు భరోసా
కనగల్ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన 10 ఏళ్ల స్వాతిక ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది. తన కుమార్తెకు కృత్రిమ కాలు అమర్చాలని, తనకు ఉపాధి కోసం మూడు చక్రాల బండి కావాలని స్వాతిక తండ్రి చంద్రమౌళి బుధవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. స్పందించిన కలెక్టర్, బాలికకు కృత్రిమ కాలు ఏర్పాటుకు సాయం చేస్తామని, తండ్రికి జీవనోపాధి కోసం మూడు చక్రాల బండిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you