చోరీలు చేస్తున్న ఆడ దొంగ అరెస్టు

3చూసినవారు
చోరీలు చేస్తున్న ఆడ దొంగ అరెస్టు
నల్లగొండ బస్టాండ్ పరిసరాల్లో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని జేబు దొంగతనాలు, బ్యాగ్ కటింగ్‌లకు పాల్పడుతున్న ఒక మహిళను నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మగవేషం ధరించి అమాయకులను మోసం చేస్తున్న ఈ మహిళపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆమెను పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్