వానకాల సీజన్‌కు రైతులకు ఎరువులు సిద్ధం

2చూసినవారు
వానకాల సీజన్‌కు రైతులకు ఎరువులు సిద్ధం
నల్లగొండ జిల్లాలో వానాకాలం సీజన్ కోసం రైతులకు ఎరువుల కొరత లేకుండా జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ సీజన్ లో జిల్లావ్యాప్తంగా సుమారు 12,02,051 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. ప్రస్తుతం జిల్లాలోని గోదాములు, డీలర్ల వద్ద 66,938 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you