ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలి

0చూసినవారు
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలి
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని జి. చెన్నారం, ఎస్.ఎల్.బి.సి మార్కెట్ యార్డ్, లల్లాయిగూడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తాలు, తరుగు, తేమ, తూకం, తాగునీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలను పరిశీలించి, సరైన నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపాలని నిర్వాహకులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్