ఏడేళ్లుగా అదే పారితోషికమా?

0చూసినవారు
ఏడేళ్లుగా అదే పారితోషికమా?
గత ఏడాది పదో తరగతి పరీక్షా పత్రాల దిద్దుబాటు చేసినా, దాని రెమ్యూనరేషన్ ఇంకా అందలేదని నల్గొండ జిల్లా ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన విధుల్లో పాల్గొన్న వారికి కూడా చెల్లింపులు జరగలేదని తెలిపారు. ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ రేట్లు పెంచిన ప్రభుత్వం, పదో తరగతికి ఎందుకు పెంచడం లేదని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్