వివిధ పథకాల పనుల తనిఖీ

0చూసినవారు
నల్గొండ జిల్లాలో బుధవారం పర్యటించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, గ్రామాలు అభివృద్ధి చెందితే గ్రామీణ స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుందని అన్నారు. ఆయన చిన కాపర్తి, నార్కెట్ పల్లి గ్రామాలలో ఉపాధి హామీ, జలసంచాయ్ జన భాగి దారి పథకాల పనులను పరిశీలించారు. అలాగే, ఎస్ ఎల్ బి సి వద్ద ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ పంపు నిర్మాణ పనులు, మహిళా సూపర్ బజార్ ప్రతిపాదిత స్థలాన్ని కూడా ఆయన తనిఖీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్