జినుకుంట్ల లింగయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తి

1చూసినవారు
జినుకుంట్ల లింగయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తి
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర సీనియర్ నాయకుడు నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడుతూ, నిరంతరం పేదల సమస్యలపై పోరాడుతూ కమ్యూనిస్టుగా జీవించిన జినుకుంట్ల లింగయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. గురువారం కనగల్లు మండలం ధర్వేశిపురంలో అమరజీవి జినుకుంట్ల లింగయ్య స్థూపాన్ని ఆవిష్కరించిన సందర్భంగా జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్ననాటి నుంచే ఎర్రజెండా చేతబట్టి, గ్రామాల్లో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నడిపిన వీరుడు లింగయ్య అని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్