ఇంటర్ విద్యార్థులకు కీలక అప్‌డేట్: రేపట్నుంచి తరగతులు ప్రారంభం

1చూసినవారు
ఇంటర్ విద్యార్థులకు కీలక అప్‌డేట్: రేపట్నుంచి తరగతులు ప్రారంభం
రాష్ట్ర విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక అప్‌డేట్ జారీ చేసింది. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం రేపట్నుంచి (జూన్ 1) ఇంటర్ కాలేజీలు తెలరచుకోనున్నాయి. ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ విద్యార్ధుల కోసం జూనియర్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అవుతాయి. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెన్త్ (SSC), ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఓపెన్ టెన్త్ పరీక్షల్లో 72 శాతం, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో 68.70 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రీకౌంటింగ్ కోసం జూన్ 2 నుంచి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్