భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

0చూసినవారు
సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. డిండి, దున్నపోతుల గండి తదితర ప్రాజెక్టుల భూసేకరణతో పాటు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసి పూర్తిచేయాలని సూచించారు. ప్రజావాణి ఫిర్యాదులపై, ముఖ్యంగా సీఎం కార్యాలయం నుండి వచ్చిన వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్