26 వేల కనీస వేతనం అమలు చేసే వరకు పోరాడుదాం

2చూసినవారు
26 వేల కనీస వేతనం అమలు చేసే వరకు పోరాడుదాం
ఐకెపి వివోఏల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, వారికి అధిక పని భారాన్ని మోపి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ వి రమ ఆరోపించారు. నల్గొండ జిల్లాలో జరిగిన విస్తృత సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, జీవో నెంబర్ 58 ను సవరించి కనీస వేతనం 26వేల రూపాయలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :