నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం ముసలమ్మ చెట్టు
సమీపంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మంగళవారం ఈదురుగాలులు వీస్తుండగా, గ్రామ సమీపంలోని తాటి చెట్టుపై పిడుగు పడటంతో ప్రజలు భ
యాందోళనకు గురయ
్యారు. ఈ సంఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.