వాసవి మాత ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి

0చూసినవారు
వాసవి మాత ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి
స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధిలో వాసవి మాత ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని అన్నారు. వాసవి మాత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, వాసవి మాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాసవి మాత ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్