ఎం జి యు పి జి బ్యాక్లాగ్ ఫలితాల విడుదల.

1చూసినవారు
ఎం జి యు పి జి బ్యాక్లాగ్ ఫలితాల విడుదల.
నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) పరిధిలోని పీజీ విద్యార్థులకు ఆగస్టులో నిర్వహించిన బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను సిఓఈ డా. ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ లో 52.34%, రెండవ సెమిస్టర్ లో 41.74%, మూడవ సెమిస్టర్ లో 37.50% ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలు ఎంజీయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్స్ :