నకిరేకల్: బీరు సీసాతో దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు

994చూసినవారు
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో పెరుమల్ల నరేష్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి బీరు సీసాతో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన నరేష్‌ను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you