నల్గొండ 39వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అల్లిమల్లికార్జున్ నామినేషన్ దాఖలు

4చూసినవారు
నల్గొండ 39వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అల్లిమల్లికార్జున్ నామినేషన్ దాఖలు
నల్గొండ పట్టణంలోని 39వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా అల్లిమల్లికార్జున్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. భారీ అనుచర గణం, పార్టీ కార్యకర్తల సందడి మధ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె మూడు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. డివిజన్ సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను బరిలోకి దిగుతున్నట్లు ఈ సందర్భంగా అయన తెలిపారు.

సంబంధిత పోస్ట్