నల్గొండ: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

3చూసినవారు
నల్గొండ: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, RRB వంటి పోటీ పరీక్షలకు ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.శశికళ తెలిపారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, ఫిబ్రవరి 8న పరీక్ష నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్