నల్గొండ: బాలా హత్య కేసు.. మల్లేశ్వర్ రావుకు జీవిత ఖైదు

2చూసినవారు
నల్గొండ: బాలా హత్య కేసు.. మల్లేశ్వర్ రావుకు జీవిత ఖైదు
ఏడేళ్ల క్రితం నల్లగొండలో జరిగిన రమావత్ బాలా హత్య కేసులో నిందితుడు రామాపురం మల్లేశ్వర్ రావుకు జీవితకాల కారాగార శిక్ష పడింది. మంగళవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ వివరాలను వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక, శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన ఎస్సీ.. ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.

సంబంధిత పోస్ట్