నల్గొండ: బాలుడు, యువకుడి కోసం పోలీసుల గాలింపు

1104చూసినవారు
నల్గొండ: బాలుడు, యువకుడి కోసం పోలీసుల గాలింపు
నల్గొండ టూటౌన్ పోలీసులు వీడియోలో కనిపించిన చిన్న బాలుడు, యువకుడి ఆచూకీ కోసం ప్రజల సహాయం కోరారు. వారిని గుర్తించినవారు వెంటనే పోలీసులకు రహస్యంగా సమాచారం అందించాలని ఎస్ఓహెచ్ సైదులు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, కేసు దర్యాప్తులో పురోగతికి ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్