నల్లగొండ: ప్రత్యేక అలంకరణలో రేణుక ఎల్లమ్మ తల్లి

59చూసినవారు
నల్లగొండ: ప్రత్యేక అలంకరణలో రేణుక ఎల్లమ్మ తల్లి
నల్లగొండలోని సర్వేశ్వరం పర్వతగిరి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నందు ఆషాడ సోమవారం అమ్మవారికి విశేష ప్రత్యేక అలంకరణలో, కుంకుమార్చన, దేవీ ఖడ్గమాలార్చన, దేవస్థాన ప్రధాన అర్చకులు చిలకమర్రి శ్రవణ్ కుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించి భక్తులకు దర్శనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంబటి నాగిరెడ్డి, దేవస్థాన సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్