నల్గొండ: డ్రైవర్లకు ఎస్పీ సూచనలు

3చూసినవారు
నల్గొండ: డ్రైవర్లకు ఎస్పీ సూచనలు
వాహన ప్రమాదాల నివారణపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో లారీ అసోసియేషన్ ప్రతినిధులు, డ్రైవర్లకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ అవగాహన కల్పించారు. అతివేగం, నిర్లక్ష్యం, అలసట, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్లనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతి డ్రైవర్ 'డిఫెన్సివ్ డ్రైవింగ్' పద్ధతిని అలవాటు చేసుకోవాలని, నిబంధనలను పాటిస్తూ ప్రాణనష్టాన్ని నివారించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్