
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య.. రేపు ప్రమాణస్వీకారం!
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా రేపు సాయంత్రం 5 గంటలకు అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. ఈ రోజు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎన్సీపీ నేతలు సమావేశమయ్యారు. సునేత్రా పవార్‌కు అత్యున్నత పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆమెకు ఎక్సైజ్, క్రీడా మంత్రిత్వ శాఖలు ఇచ్చే అవకాశం ఉంది. పూణే జిల్లా పరిషత్ ఎన్నికలక ముందు పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు సునేత్ర పవార్‌ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని పార్టీ సీనియర్ నేతలు ప్రతిపాదించారు.




