కారుచీకట్లో వృద్ధాశ్రమం

3చూసినవారు
కారుచీకట్లో వృద్ధాశ్రమం
నల్గొండ పట్టణంలోని శాంతి మహిళా మండలి వృద్ధాశ్రమం ముందు గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ఓ భారీ వృక్షం కూలి నేలమట్టమైంది. ఈ సంఘటనతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వృద్ధాశ్రమం కారుచీకట్లలోకి వెళ్లిపోయిందని నిర్వాహకురాలు పిచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులు కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్