పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలి

0చూసినవారు
పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, శుక్రవారం రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించి, పెండింగ్ లో ఉన్న వివిధ దరఖాస్తులను, భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదాల పరిష్కారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మండలంలో వారానికి ఒకసారి పెండింగ్ ఫిర్యాదులను సమీక్షించాలని, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్