పెండింగ్ స్కాలర్షిప్స్ లను వెంటనే విడుదల చేయాలి

3చూసినవారు
పెండింగ్ స్కాలర్షిప్స్ లను వెంటనే విడుదల చేయాలి
పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ కార్యదర్శి కర్రెం రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో బిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు దేవేందర్, విష్ణు తేజ్, రామ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :