నల్గొండ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు: సీఎం

4చూసినవారు
నల్గొండ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు: సీఎం
నిజాం రాజుల కాలంలో జరిగిన అభివృద్ధి వల్లే హైదరాబాద్ ప్రపంచంలోనే గొప్ప నగరంగా ఎదిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. నిజాంల కాలంలోనే మూసీ నదిపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించారని, వాటి ద్వారానే ఇప్పటికీ నగర ప్రజల దాహార్తి తీరుతోందని తెలిపారు. అయితే, మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారని, పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్