పిడిఎస్యూ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

2చూసినవారు
పిడిఎస్యూ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యూ) రాష్ట్ర 23వ మహాసభలు జనవరి 5, 6, 7 తేదీలలో వరంగల్‌లో జరగనున్నాయి. ఈ మహాసభలను విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిడిఎస్యూ జిల్లా అధ్యక్షులు పోలె పవన్ పిలుపునిచ్చారు. నకిరేకల్ పట్టణంలో ఆయన పిడిఎస్యూ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పిడిఎస్యూ నిరంతరం పోరాడుతుందని పోలె పవన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్