ప్రజావాణి కార్యక్రమం రద్దు

0చూసినవారు
ప్రజావాణి కార్యక్రమం రద్దు
మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, ఈనెల 13 వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. ప్రజలు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించడానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహించబడుతుందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్