కలెక్టర్ చేతుల మీదుగా ఇంటర్ కాయ్ గేమ్స్ విజేతలకు బహుమతులు

1చూసినవారు
కలెక్టర్ చేతుల మీదుగా ఇంటర్ కాయ్ గేమ్స్ విజేతలకు బహుమతులు
నల్గొండ సమీపంలోని అన్నెపర్తి 12వ పోలీస్ బెటాలియన్‌లో ఐదు రోజుల పాటు జరిగిన ‘ఇంటర్ కాయ్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్-2025’ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ బి.చంద్రశేఖర్ విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచడమే కాకుండా, పోలీసుల విధుల్లో ఒత్తిడిని తగ్గించి నవోత్తేజాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్