గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగరవేయాలి

277చూసినవారు
గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగరవేయాలి
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగరేసుకొని ఘనంగా మే డే అమరవీరుల వారోత్సవాలు నిర్వహించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. బుధవారం సిఐటియు కనగల్లు మండల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎనిమిది గంటల పని విధానం కోసం నాడు రక్తతర్పణ చేసిన అమరవీరుల పోరాట ఫలితాలు నేడు బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్