నల్గొండలో రోడ్డు ప్రమాదం

0చూసినవారు
నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు వినాయక హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అనంతారానికి చెందిన వ్యక్తి, బిహార్‌కు చెందిన హమాలీ కార్మికుడు ప్రయాణిస్తున్న బైకులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, కూరగాయల దుకాణం ముందు ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్