మహిళలకు ఉచిత బస్సులో పదివేల కోట్ల ఆదా

1చూసినవారు
మహిళలకు ఉచిత బస్సులో పదివేల కోట్ల ఆదా
మంగళవారం నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సులో పదివేల కోట్ల ఆదా చేసిన సందర్భంగా ప్రయాణించిన మహిళలకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఉచిత బస్సు పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు, స్వావలంబనకు భరోసా అని, బలమైన అడుగు అని అన్నారు. జిల్లాలో మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం వల్ల భారీ స్థాయిలో ఆర్థిక ఆదా జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్