హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ–లెఫ్ట్ యూనిటీ విజయం..దేవరకొండలో సంబరాలు

0చూసినవారు
హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ–లెఫ్ట్ యూనిటీ విజయం..దేవరకొండలో సంబరాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ–లెఫ్ట్ యూనిటీ విజయం సాధించిన సందర్భంగా బుధవారం దేవరకొండలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ విజయం విద్యార్థుల హక్కులు, విద్యా రంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం ఎస్‌ఎఫ్‌ఐ చేస్తున్న పోరాటాలకు నిదర్శనమని ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్