సోమోరిగూడెం సర్పంచ్, 6 వార్డులు ఏకగ్రీవం

4చూసినవారు
సోమోరిగూడెం సర్పంచ్, 6 వార్డులు ఏకగ్రీవం
తిప్పర్తి మండలం సోమోరిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కోన వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో, పంచాయతీలోని 6 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. అనంతరం, కొత్తగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులు మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డిని కలిశారు. ఈ ఎన్నికల ప్రక్రియలో మొత్తం పంచాయతీ ఏకగ్రీవం కావడం విశేషం.