క్రీడలు శారీరక మానసిక దృఢత్వంతో పాటు ఓర్పును ఇస్తాయి

1చూసినవారు
నల్గొండ జిల్లా అన్నేపర్తి సమీపంలోని 12వ పోలీస్ బటాలియన్ లో ఐదు రోజులపాటు జరిగిన ఇంటర్ కాయ్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 2025 ముగింపు సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వంతో పాటు ఓర్పును, స్ఫూర్తిని ఇస్తాయని ఆయన అన్నారు. పోలీసు ఉద్యోగం కేవలం బాధ్యత అని, రోజువారీ ఒత్తిళ్లను ఎదుర్కొనే పోలీసులకు ఈ క్రీడా పోటీలు నూతన ఉత్తేజాన్ని అందిస్తాయని కలెక్టర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్