సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు

1చూసినవారు
సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు
సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చందంపేట మండలం యాపలపాయ తండాకు చెందిన కేతావత్ రమేశ్ నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని శనివారం రాష్ట్ర అధ్యక్షుడు కాట్రావత్ రాజు నాయక్ అందజేశారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన రమేశ్, సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రజలకు సేవ చేయడానికి సమయం కేటాయించి, ప్రచార్ సమితి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్